Virat Kohli నా సక్సెస్ ప్రతీ అడుగులో ఉంటాడు.. అక్కడే మారిపోయా - Siraj || Oneindia Telugu

2021-06-03 1

I owe my career to Virat Kohli, says Mohammed Siraj and Reveals how ravi Shastri and Bharat arun encouraged his during Australia tour
#Teamindia
#ViratKohli
#Siraj
#RaviShastri
#Rcb
#WTCFinal

ఆస్ట్రేలియా పర్యటన తర్వాత తన వైఖరి పూర్తిగా మారిపోయిందని, తన ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిందని టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. ఆ పర్యటనలో హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇచ్చిన మద్దతు మరవలేనిదని ఈ హైదరాబాద్ పేసర్ చెప్పుకొచ్చాడు. జట్టులో అద్భుతమైన పేసర్లు ఉన్నారని.. అత్యంత ఆరోగ్యకరమైన పోటీ ఉందని పేర్కొన్నాడు